Game‑based Maths (Trigonometry Play Cards) + Life Skills + Digital Habits + Career Clarity – Students మరియు Parents కోసం ఒక Integrated Journey.
15–20 minutes call లో, మీ Child situation వింటాం, simple plan ఇస్తాం – no forcing, no pressure.
Marks వస్తున్నాయి… కానీ Maths అంటే still tension.
Mobile లో time ఎక్కువ, కానీ useful skills తక్కువ.
Future గురించి – Engineering aa, Degree aa, ఏది best అని clarity లేదు.
Parent గా నేను try చేస్తున్నా… but child వినట్లేదు, fights ఎక్కువ.
“ఈ program లో, just Maths coaching కాదు, మీ family కి peace of mind, confidence మరియు future clarity ఎలా ఇస్తామో చూపిస్తాం.”
“ఇదే ‘Suganit Math + Life Skills’ program goal – marks మాత్రమే కాదు, strong confidence మరియు character build చేయడం.”
Exam Expert: 10th class board paper correction మరియు paper setting experience వల్ల, exam pattern, marking style, common mistakes అన్నీ clear గా తెలుసు – అందుకే మీ child ని scoring angle నుంచి train చేస్తుంది.
Innovative Teaching: Tough topics like Trigonometry ని కూడా “Trigonometric Play Cards” తో game లా explain చేసి, students కి easy మరియు interesting గా చేస్తుంది.
Competitive Edge: NMMS, NTSE, Navodaya, Polycet వంటి competitive exams కోసం strong maths base build అయ్యేలా program design చేసింది.
“School maths మాత్రమే కాదు, real‑life లో use అయ్యే thinking మరియు problem solving మీద focus ఉంది.”
మీ situation వింటాం, child level మరియు goals అర్థం చేసుకుంటాం.
Child కి suitable batch / program suggest చేస్తాం (class మరియు goal ఆధారంగా).
Maths + life skills + digital habits + parent/career guidance integrate చేసిన weekly sessions.
WhatsApp ద్వారా doubts కి support, parents కి regular updates.
“Goal simple: ప్రతి month మీ child లో visible change కనిపించాలి – maths లో, behaviour లో, confidence లో.”
"Before: maths అంటే crying, now: ‘next sum ఇవ్వమ్మా’ అంటున్నాడు."
"Phone లో time waste తక్కువ, homework time automatic గా start చేస్తున్నాడు."
"Career గురించి నాకు కూడా clarity వచ్చింది, fights తక్కువ అయ్యాయి."
Maths, life skills, digital habits, career clarity – ఇవన్నీ separate గా చూస్తే time కూడా ఎక్కువ, cost కూడా ఎక్కువ.
అందుకే ‘Suganit Math + Life Skills Program’ design చేశాం – మీ child కి ఒక safe, structured, caring space ఇవ్వడానికి.
“5–10 years తర్వాత ‘బాగానే time లో right decision తీసుకున్నాం’ అనే feeling రావాలంటే, ఈరోజే ఒక small step వేయండి.”
No charges for this call. Just honest guidance for your child’s future.